Type Here to Get Search Results !

APPSC Group 2 Guidance : గ్రూప్-2 ఉద్యోగ పరీక్షలపై ఉచిత అవగాహన సదస్సు...


👉ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.

👉 దాదాపు 1000 వరకు గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

👉 రాష్ట్రంలోని ప్రముఖ పోటీ పరీక్షల సంస్థ ఆర్.సి ఎగ్జామ్స్ కలిసి జూలై 1వ తేదీ (శనివారం) ఉదయం 09:00 నుంచి 12:30 వరకు నెల్లూరులోని Devisetty Swamulu Rajeshwari Kalyana Mandapam, RTC Bus Stand Rd, Somasekara Puram నందు ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నారు.

👉త్వరలోనే వెయ్యికి పైగా గ్రూప్ 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రానుండటం..

👉దీనికి తోడు గ్రూప్-2కు కొత్త సిలబస్ ను ప్రకటించిన నేపథ్యంలో ఈ అవగాహన సదస్సులు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.

👉 అవగాహన సదస్సు, టాలెంట్ టెస్ట్ కు హాజరయ్యే విద్యార్థులు ముందుగా 8985094499 ఫోన్ నెంబర్కు తమ పేరు, ఫోన్ నెంబర్, జిల్లా వివరాలను వాట్సప్ లో పంపాలి.

👉అవగాహన సదస్సు తేదీ: జూలై 1, 2023 (శనివారం)

👉 సమయం : ఉదయం 09:00 నుంచి 12:30 వరకు

👉వేదిక : Devisetty Swamulu Rajeshwari Kalyana Mandapam, RTC Bus Stand Rd, Somasekara Puram, Nellore.

👉టాలెంట్ టెస్ట్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రామాణిక స్టడీ మెటీరియల్
 ఇవ్వబడును.

👉 Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl





Tags

Post a Comment

0 Comments