👉రైల్వే లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...
👉 రైల్వే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(Railway Integral Coach Factory), చెన్నై వివిధ ట్రేడ్ల కోసం అప్రెంటీస్ పోస్టుల (Apprentice post) భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.
👉అర్హత:
▪️ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
▪️అందులోనే కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
▪️దీనితో పాటు అభ్యర్థి NCVT/SCVT జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండడం తప్పనిసరి.
👉 వయస్సు : 15 నుంచి 24 సంవత్సరాలు ఉండాలి.
▪️రిజర్వ్ డ్ కేటగిరీ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
👉 మొత్తం ఖాళీలు : 782
👉దరఖాస్తు ఫీజు: 100 /- చెల్లించాల్సి ఉంటుంది.
▪️మహిళలు, SC, ST, PWD కేటగిరీ అభ్యర్థులకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
👉ఖాళీల వివరాలు:
▪️ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 782 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తారు.
▪️వీటిలో 252 పోస్టులు ఫ్రెషర్, 530 ఎక్స్-ఐటీఐ పోస్టులు ఉన్నాయి.
▪️ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ అయ్యే పోస్టులు..
▪️వెల్డర్,
▪️ఫిట్టర్,
▪️కార్పెంటర్,
▪️మెకానిస్ట్,
▪️పెయింటర్,
▪️ఎలక్ట్రిషియన్.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులకు చివరి తేది : జూన్ 30, 2023 చివరితేదీ
👉ఎంపిక విధానం : 10వ మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉శాలరీ :
▪️10వ తరగతి ఉత్తీర్ణులకు నెలకు రూ.6000/-
▪️12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారికి రూ.7,000/-
▪️ జాతీయ లేదా రాష్ట్ర సర్టిఫికెట్ హోల్డర్లకు కూడా రూ.7000 /- ఉంటుంది.
👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl