Type Here to Get Search Results !

ఐబీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోండి... జూన్ 23 చివరి తేది...


👉కేంద్ర హోంశాఖ తాజాగా ఇంటెలిజెన్స్ బ్యూరోలో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (JIO-II టెక్నికల్) పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

👉మొత్తం ఖాళీలు: 797

👉ఖాళీల వివరాలు:
▪️జనరల్ - 325
▪️ఈడబ్ల్యూఎస్- 79
▪️ఓబీసీ -215
▪️ఎస్సీ - 119
▪️ఎస్టీ - 59

👉 వయస్సు :18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

▪️గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు,
▪️ ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

👉అర్హత
▪️గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుంచి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్ డిప్లొమా చేసి ఉండాలి.
▪️ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ బ్యాచిలర్ డిగ్రీ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
▪️అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్ బ్యాచిలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.

👉దరఖాస్తు ఫీజు :
▪️జనరల్, ఓబీసీ, ఈడ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.500/-
▪️ ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 450 /-చెల్లించాలి.

👉శాలరీ : జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్ట్లకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.30,000 నుంచి రూ.81,000 మధ్య ఉంటుంది.

👉 ఎంపిక విధానం :
▪️అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ముందు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది.
▪️ తర్వాత స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్స్ ఉంటాయి.
▪️రాత పరీక్ష 100 మార్కులకు, స్కిల్ టెస్ట్ 30 మార్కులు, ఇంటర్వ్యూ 20 మార్కులకు ఉంటుంది.

👉వెబ్సైట్ : mha.gov.in

👉ఉద్యోగ సమాచారం కోసం ఈ క్రింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.

👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl


Tags

Post a Comment

0 Comments