👉 రిలయన్స్ జియో లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
👉హైదరాబాద్ లోని కూకట్ పల్లికి చెందిన రిలయన్స్ జియో సంస్థ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉అర్హత : ఐటీఐ, డిప్లొమా, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత ఉన్నవారు ఉద్యోగాలకు అర్హులు.
👉పోస్టులు : ఎగ్జిక్యూటివ్ పోస్టులు
👉పని అనుభవం: కనీసం 0-1 ఏడాది పని అనుభవం
ఉండాలి.
👉శాలరీ : సంవత్సరానికి రూ.లక్ష - రూ.1.75లక్షలు చెల్లిస్తారు.
👉దరఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత
ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
👉ఎంపిక విధానం:
ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉ఇంటర్వ్యూ తేదీ:
24/06/2023
👉ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 4:30 వరకు.
👉ఇంటర్వ్యూ వేదిక: JIO Center, 2nd Floor, VC Plaza, Opp:- BJP Office, Main Road, Kukatpally, Hyderabad.
👉Telegram Link : https://t.me/+WOlyYT7KikdlOGRl