👉నార్త్ వెస్టర్న్ రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
👉అర్హత: అభ్యర్థులు పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
👉 వయస్సు : 15 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
👉 మొత్తం ఖాళీలు: 238 పోస్టులు
👉జనరల్ డిపార్ట్ మెంట్ కాంపిటీషన్ ఎగ్జామినేషన్ (GDCE) అభ్యర్థులను ఈ నోటిఫికేషన్ ద్వారా నియమించనుంది. దీనిలో ఎంపికైన అభ్యర్థులు నార్త్ వెస్టర్న్ రైల్వే పరిధిలో పని చేయాల్సి ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా రాత పరీక్ష, సర్టిఫికేట్ల పరీశీలన, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉 పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల్లో జనరల్ కేటగిరీ కింద 120, ఎస్సీ 36, ఎస్టీ 18, ఓబీసీ కింద 64 పోస్టులను కేటాయించారు.
👉వెబ్సైట్ అడ్రస్ : http://www.rrcjaipur.in/