👉 ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ లోని ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు.
👉మొత్తం ఖాళీలు: 26
👉 పోస్టుల వివరాలు:
◾️14 అసోసియేట్ ప్రొఫెసర్,
◾️12 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులున్నాయి.
👉 దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులకు చివరి తేది : 04/05/2023
👉 దరఖాస్తు ఫీజు:
◾️SC/ST అభ్యర్థులు రూ.700 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
◾️ఇతర కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1000గా నిర్ణయించారు.
👉దరఖాస్తు ఫారమ్ యొక్క హార్డ్ కాపీని సమర్పించడానికి చివరి తేదీ 09/05/ 2023.
👉 ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థుల కి ఇంటర్వ్యూ మే,2023 చివరి వారంలో ఉంటుంది.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా : రిజిస్ట్రార్, ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ, సెమెన్చేరీ, షోలింగనల్లూర్ పోస్ట్, చెన్నై-600119 అడ్రస్ కు పంపాలి.
👉వెబ్సైట్ :
www.imu.edu.in