👉అర్హత: 7వ తరగతి, 10వ తరగతి ఉత్తీర్ణత అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉వయస్సు : 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
👉శాలరీ:
*అంగన్ వాడీ వర్కర్ పోస్టులకి నెలకు రూ. 11,500/-
*మినీ అంగన్ వాడీ వర్కర్ పోస్టుల కి రూ.7,000/-
*అంగన్ వాడీ హెల్పర్ పోస్టులకి రూ.7,000/- చెల్లిస్తారు.
👉 దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా :అభ్యర్థులు ఆయా అంగన్ వాడీ కేంద్రాల కు సంబంధించిన ప్రాజెక్ట్ కార్యాలయం చిరునామాలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
👉 ఖాళీల వివరాలు: కడప, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఈ ఖాళీలు ఉన్నాయి.
👉 దరఖాస్తులు ప్రారంభతేదీ: 03/05/2023
👉 దరఖాస్తులకు చివరి తేదీ:09/05/2023