Type Here to Get Search Results !

10th, ఐటీఐ అర్హతతో శ్రీహరికోటలో ఉద్యోగాల భర్తీ... ISRO Recruitment 2023...


👉ఇస్రో లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

👉అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ/ ఎన్టీసీ/ ఎన్ఏసీ,
డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉విభాగాలు: సినిమాటోగ్రఫీ / ఫొటోగ్రఫీ, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్.

👉శాలరీ: నెలకు టెక్నికల్ అసిస్టెంట్/ సైంటిఫిక్ అసిస్టెంట్/ లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకు రూ.44,900 - రూ.1,42,400/-
◾️టెక్నీషియన్/ డ్రాఫ్ట్స్మ్యేన్ పోస్టులకు రూ.21,700/- నుంచి69,100/-

👉దరఖాస్తు ఫీజు: రూ.600, రూ. 1000

👉వయస్సు: (16-05-2023 నాటికి): 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: 16.05.2023.

👉ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉పరీక్ష కేంద్రాలు: గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్.

👉వెబ్సైట్ అడ్రస్: https://www.isro.gov.in/


Tags

Post a Comment

0 Comments