👉అర్హత : పోస్టును అనుసరించి 10వ తరగతి/ 12వ తరగతి/ ఐటీఐ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిగ్రీ/ డిప్లొమా/ బీటెక్/ బీఈ/ఎంటెక్/ మాస్టర్స్ డిగ్రీ/ పీజీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.
👉 మొత్తం ఖాళీలు: 347
◾️ఎస్సీ: 25 పోస్టులు
◾️ఎస్టీ: 16 పోస్టులు
◾️ఓబీసీ ఎన్సీఎల్: 89 పోస్టులు
◾️ఈడబ్ల్యూఎస్: 22 పోస్టులు
◾️అన్ రిజర్వ్ డ్ క్యాటగిరి: 195 పోస్టులు
👉వయస్సు : 27 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
👉నాన్ అకడమిక్ పోస్టులు.... సూపరింటెండింగ్ ఇంజినీర్, ప్రొడక్షన్ ఆఫీసర్, ఎడిటర్, బిజినెస్ మేనేజర్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బిజినెస్ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్, ప్రొడక్షన్ మేనేజర్, సౌండ్ రికార్డిస్ట్ గ్రేడ్-I, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు: రూ.1500/-
👉దరఖాస్తు చివరి తేది: 19/05/2023
👉వెబ్సైట్ : https://ncertnt.samarth.edu.in