👉 తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో లైబ్రేరియన్ పోస్టుల ని భర్తీ చేయనున్నారు...
👉అర్హత: డిగ్రీతోపాటు లైబ్రరీ సైన్స్ డిగ్రీ ఉత్తీర్ణులై
ఉండాలి.
👉 మొత్తం ఖాళీలు: 434
👉తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు-54.
👉మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలు-180
👉తెలంగాణ మైనార్టీ సంక్షేమ గురుకుల
పాఠశాలలు-200
👉వయస్సు: 01/07/2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
👉శాలరీ: నెలకు రూ.38,890 నుంచి రూ.1,12,510
చెల్లిస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష(పేపర్-1, పేపర్-2), సర్టిఫికేట్ల వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
👉 దరఖాస్తులకు చివరితేది: 24/05/2023
👉వెబ్సైట్: https://treirb.telangana.gov.in/