👉తెలంగాణ గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమం గురుకుల విద్యా సంస్థలు, తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థల్లో డైరెక్ట్ ప్రాతిపదికన క్రాఫ్ట్ టీచర్ పోస్టులని భర్తీ చేయనున్నారు.
👉అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, టీసీసీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
👉 మొత్తం ఖాళీలు : 88
👉 పోస్టుల వివరాలు:
1.తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులాలు: 24
పోస్టులు
2. మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ
సంక్షేమ గురుకులాలు: 60 పోస్టులు
3. తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ: 04
పోస్టులు
👉వయస్సు : 01/07/2023 నాటికి 18 - 44
ఏళ్ల మధ్య ఉండాలి.
👉శాలరీ : నెలకు.రూ.31,040 నుంచి 92,050/-
👉ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, డెమాన్ స్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులకు రూ.1200/-
◾️ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600/- చెల్లించాలి.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: 24/05/2023
👉వెబ్సైట్ : www.treirb.telangana.gov.in