👉ప్రభుత్వ రంగ సంస్థ - ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్), రిఫైనరీస్ డివిజన్ గుజరాత్, హల్దియాలోని రిఫైనరీల్లో కింది నాన్ ఎగ్జిక్యూటివ్ పర్సనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు.
👉అర్హత: పోస్టును అనుసరించి 50% మార్కులతో ఐటీఐ (ఫిట్టర్) లేదా డిప్లొమా (కెమికల్ ఇంజినీరింగ్ / పెట్రోకెమికల్ ఇంజినీరింగ్ / కెమికల్ టెక్నాలజీ / రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజినీరింగ్ / మెకానికల్ ఇంజినీరింగ్ /ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్. (లేదా) బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉మొత్తం ఖాళీలు : 65
1. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-4
(ప్రొడక్షన్): 54 పోస్టులు
2. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-4 (పి అండ్ యూ): 07 పోస్టులు
3. జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్-4
(పి అండ్ యు, ఒ అండ్ ఎం): 04 పోస్టులు
👉వయస్సు: 30-04-2023 నాటికి 18 నుంచి 26 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉శాలరీ: నెలకు రూ.25,000 - రూ.1,05,000/-
👉దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ (ఎన్ సీ ఎల్) అభ్యర్థులకు రూ.150/-
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ / ప్రొఫిషియన్సీ / ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా
ఉంటుంది.
👉దరఖాస్తుకు చివరి తేదీ: మే 30, 2023
👉రాత పరీక్ష తేదీ: 11-06-2023
👉వెబ్సైట్ : www.iocrefrecruit.in