Type Here to Get Search Results !

రాయలసీమ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉సబ్జెక్టులు/స్పెషలైజేషన్: సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్, ఫిజిక్స్.

👉అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్ ఉత్తీర్ణతతోపాటు బోధన /పరిశోధనానుభవం ఉండాలి.

👉మొత్తం ఖాళీలు: 26

👉ఎంపిక విధానం: గేట్-2023/యూజీసీ నెట్/ సీఎస్ఐఆర్ నెట్ 2023 స్కోరు, స్క్రీనింగ్ టెస్ట్, సెమినార్ ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 దరఖాస్తులకు చివరితేది: 24.05.2023

👉వెబ్సైట్:
https://www.rayalaseemauniversity.ac.in/
Tags

Post a Comment

0 Comments