👉భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
👉అర్హత:
1. ప్రాజెక్ట్ ఇంజినీర్: సంబంధిత స్పెషలైజేషన్ లో కనీసం 55శాతం మార్కులతో బీఈ / బీటెక్ / బీఎస్సీ
ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
👉వయస్సు : 32 ఏళ్లు మించకూడదు.
👉శాలరీ: నెలకు రూ.40,000 నుంచి రూ.55,000/-
👉2. ట్రెయినీ ఇంజినీర్: సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 55శాతం మార్కులతో బీఈ/ బీటెక్ / బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
👉వయసు: 28 ఏళ్లు మించకూడదు.
👉శాలరీ : నెలకు రూ.30,000-రూ.40,000 చెల్లిస్తారు.
👉మొత్తం ఖాళీలు: 428
👉పోస్టుల వివరాలు:
1. ప్రాజెక్ట్ ఇంజినీర్: 327
◾️ఎలక్ట్రానిక్స్ - 164
◾️మెకానికల్ - 106
◾️కంప్యూటర్ సైన్స్ - 47
◾️ఎలక్ట్రికల్ - 07
◾️కెమికల్ - 01
◾️ఏరోస్పేస్ ఇంజినీరింగ్ - 02
2. ట్రెయినీ ఇంజినీర్: 101
◾️ఎలక్ట్రానిక్స్-100
◾️ఏరోస్పేస్ ఇంజినీరింగ్ - 01
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు:
◾️ప్రాజెక్ట్ ఇంజినీర్ అభ్యర్థులు రూ.400/-
◾️ ట్రెయినీ ఇంజినీర్ అభ్యర్థులు రూ.150/- చెల్లించాలి.
👉దరఖాస్తులకు చివరి తేది: మే 18, 2023
👉వెబ్సైట్ : www.bel-india.in