Type Here to Get Search Results !

రైల్వే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉ఇండియన్ రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని ప్రకారం రైల్వేలో అనేక పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉 అర్హత: అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

👉ఖాళీలు : బిలాస్ పూర్ డివిజన్ లో 548 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉వయస్సు : 15 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
◾️రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

👉 దరఖాస్తులకు చివరి తేదీ : జూన్ 03,2023

👉వెబ్సైట్ : secr.indianrailways.gov.in
Tags

Post a Comment

0 Comments