👉దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
👉పోస్టుల వివరాలు:
1. మేనేజర్: 02 పోస్టులు
2. డిప్యూటీ మేనేజర్: 44
పోస్టులు
3. అసిస్టెంట్ మేనేజర్:
136 పోస్టులు
4. అసిస్టెంట్ వీపీ: 19
పోస్టులు
5. సీనియర్ స్పెషల్
ఎగ్జిక్యూటివ్: 01 పోస్టు
6. సీనియర్ ఎగ్జిక్యూటివ్:
15 పోస్టులు
👉 మొత్తం ఖాళీలు: 127
👉అర్హత: పోస్టుల్ని అనుసరించి బీఈ, బీ.టెక్, ఎంసీఏ, ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
👉శాలరీ: పోస్టు ల్ని అనుసరించి నెలకు రూ. 55,000 - 2,00,000 /- వరకు వస్తుంది.
👉వయస్సు : పోస్టును అనుసరించి 35, 42 సంవత్సరాలు మించకూడదు. *ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు ఫీజు:
◾️జనరల్ కు రూ. 750/- దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
◾️ఎస్సీ, ఎస్టీలకు ఇటువంటి ఫీజు లేదు.
👉దరఖాస్తులకి ప్రారంభ తేదీ:
ఏప్రిల్ 29, 2023
👉 దరఖాస్తులకు చివరి తేది: మే 19, 2023
👉వెబ్సైట్ : www.sbi.co.in