Type Here to Get Search Results !

సాహిత్య అకాడమీ (Sahitya Akademi) లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉 పోస్టులు: డిప్యూటీ సెక్రటరీ, రీజనల్ సెక్రటరీ, ప్రోగ్రామ్ ఆఫీసర్.

👉 అర్హత: పీజీ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

👉వయసు: 40 నుంచి 50 ఏళ్లు ఉండాలి.

👉శాలరీ: నెలకు రూ.56,100 నుంచి రూ.2,08,700/-

👉 దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
◾️దరఖాస్తును సెక్రటరీ, సాహిత్య అకాడమీ, రవీంద్ర భవన్, 35 ఫిరోజ్ రోడ్, న్యూఢిల్లీ-110001 చిరునామాకు పంపించాలి.

👉 ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 వెబ్సైట్ అడ్రస్ :
https://sahitya-akademi.gov.in/
Tags

Post a Comment

0 Comments