Type Here to Get Search Results !

ఐఐటీ మండీలో జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉 IIT Mandi Recruitment Notification (2023):

👉 అర్హత: మెట్రిక్యులేషన్, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉 ఖాళీలు: 17

👉 వయసు: 30 ఏళ్లు మించకూడదు.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: స్క్రీనింగ్/స్కిల్/రాతపరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.

👉 వెబ్సైట్ అడ్రస్ : https://www.iitmandi.ac.in/
Tags

Post a Comment

0 Comments