👉 దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి అధికారులు ప్రకటన విడుదల విడుదల చేశారు.
👉 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
👉ఈ మేరకు నార్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నార్ సెట్)-4 విడుదలైంది.
👉 అర్హత : డిప్లొమా (GNM)తో పాటు రెండేళ్ల అనుభవం/బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్/బీఎస్సీ నర్సింగ్/ బీఎస్సీ (పోస్టు స్టిఫికేట్)/పోస్ట్-బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
👉ఇంకా అభ్యర్థులు స్టేట్/ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో నర్సుగా రిజిస్టర్ అయి ఉండాలి.
👉 మొత్తం ఖాళీలు :3055
◾️ఎయిమ్స్ బీబీ నగర్ లో 150,
◾️ ఎయిమ్స్ మంగళగిరిలో 117 ఖాళీలు ఉన్నాయి.
👉 దరఖాస్తులకు చివరి తేదీ : మే 05, 2023
👉దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు రూ.3000, ఓబీసీ అభ్యర్థులు రూ.2400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/EWS అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు.
👉 సీబీటీ ఎగ్జామ్ తేదీ: జూన్ 03, 2023
👉వెబ్సైట్ అడ్రస్ : www.aiimsexams.ac.in