👉పోస్టులు: రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ రీసెర్చ్ ఫెలో.
👉 అర్హత: బీయూఎంఎస్/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
👉వయసు: 35 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
👉వేతనం: నెలకు రూ.31,000 నుంచి రూ.47,000/- వరకు చెల్లిస్తారు.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత పత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకి వెళ్లాలి.
👉ఇంటర్వ్యూ వేదిక: రీజనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్, వెస్ట్ మాదా చర్చ్ రోడ్, రోయపురం, చెన్నై-13.
👉ఇంటర్వ్యూ తేది:25/04/2023.
👉ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 గంటలకు మొదలవుతుంది.
👉వెబ్సైట్: https://www.ccrum.res.in