Type Here to Get Search Results !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు...

👉 పోస్టులు :
◾️ అంగన్వాడి కార్యకర్త పోస్టులు - 9
◾️ మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టులు - 4
◾️ మినీ అంగన్వాడి సహాయకురాలు పోస్టులు - 42

👉 ఖాళీలు గల ఐసిడిఎస్ ప్రాజెక్టులు :
1. అవనిగడ్డ
2. బందరు (రూరల్)
3. బందరు(పెడన)
4.  బంటుమిల్లి
5. పామర్రు
6.గుడివాడ
7.కంకిపాడు
8.మువ్వ
9. గన్నవరం
10. ఉయ్యూరు
👉 అర్హత: పదవ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి.
👉 వయస్సు: 21 నుంచి 35 సంవత్సరాల లోపు వివాహిత అయి ఉండాలి.
👉 దరఖాస్తులకు చివరి తేదీ: 01/05/2023.
Tags

Post a Comment

0 Comments