Type Here to Get Search Results !

అణుశక్తి విభాగంలో జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల...

👉ముంబయిలోని డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్
ఎనర్జీ, డైరెక్టరేట్ ఆఫ్ పర్చేజ్ అండ్ స్టోర్స్
ముంబయితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న డీపీఎస్
యూనిట్లలో జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్/
జూనియర్ స్టోర్ కీపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

👉అర్హత: కనీసం 60% మార్కులతో బీఎస్సీ లేదా బీకాం లేదా డిప్లొమా (మెకానికల్ ఇంజినీరింగ్ / ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్) ఉత్తీర్ణులై ఉండాలి.

👉పోస్టులు: జూనియర్ పర్చేజ్ అసిస్టెంట్ / జూనియర్ స్టోర్ కీపర్

👉మొత్తం ఖాళీలు:  65 పోస్టులు

👉దరఖాస్తుఫీజు: రూ.200 (ఎస్సీ/ ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

👉వయస్సు: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉శాలరీ: నెలకు రూ.25,500/-నుంచి 81,100/-

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు
 చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేదీ: 15/05/2023

👉ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షల తేదీలు:
జూన్ రెండో వారం.

👉వెబ్సైట్ అడ్రస్ : www.dpsdae.formflix.in

Tags

Post a Comment

0 Comments