👉 భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
👉 అర్హత : పోస్టుల్ని అనుసరించి బ్యాచిలర్స్ డిగ్రీ / ఇంజినీరింగ్ డిగ్రీ / మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
👉 వయస్సు : పోస్టును అనుసరించి 30 సంవత్సరాలు మించకూడదు.
◾️ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు,
◾️ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
👉 జాబ్: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.
👉 మొత్తం ఖాళీలు: 45 పోస్టులు
👉శాలరీ :పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 45,000 - 2,00,000 /- వరకు వస్తుంది.
👉 దరఖాస్తు ఫీజు:
◾️ జనరల్ కు రూ.750/- చెల్లించాలి.
◾️ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉 దరఖాస్తులకి చివరి తేది: మే 10, 2023
👉 వెబ్సైట్ అడ్రస్: www.irdai.gov.in