👉అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ(ఇంజనీరింగ్/టెక్నాలజీ) 2021-2022 సంవత్సరంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
👉 మొత్తం ఖాళీలు :100
👉 పోస్టులు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-30, టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్-70.
👉 విభాగాలు: ఇంజనీరింగ్ డిగ్రీ-ఈఈఈ, డిప్లొమా డీఈఈఈ.
👉స్టయిపెండ్:
*గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అభ్యర్థులకు రూ. 9000/-
*టెక్నీషియన్ అప్రెంటిస్ అభ్యర్థులకు రూ.8000/- చెల్లిస్తారు.
👉వయసు: 18 ఏళ్లు నిండి ఉండాలి.
👉శిక్షణా కాలం: ఒక సంవత్సరం.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: డిగ్రీ/డిప్లొమా కోర్సులో అభ్యర్థి పొందిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉వెబ్సైట్:
https://www.apcpdcl.in/