👉భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్ కోర్ లిమిటెడ్ (ఫ్యాక్ట్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో 10వ తరగతి / డిప్లొమా / ఐటీఐ / బీఎస్సీ / బ్యాచిలర్స్ డిగ్రీ / సీఏ / పీజీ డిగ్రీ ఉత్తీర్ణత.
👉వయసు: 26-45 ఏళ్లు ఉండాలి.
👉శాలరీ: నెలకు రూ.19,500/-నుంచి 2లక్షలు చెల్లిస్తారు.
👉పోస్టులు: సీనియర్ మేనేజర్, ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రెయినీ, టెక్నీషియన్, క్రాఫ్ట్స్ మెన్, సానిటరీ ఇన్స్పెక్టర్ తదితరాలు.
👉విభాగాలు: సేల్స్, ప్రాసెస్, హ్యూమర్ రిసోర్స్, సివిల్,
ఫిట్టర్ కమ్ మెకానిక్, ఎలక్ట్రికల్, మార్కెటింగ్ తదితరాలు.
👉మొత్తం ఖాళీలు: 69
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: పోస్టును అనుసరించి సీబీటీ/ ప్రాక్టికల్ టెస్ట్/ షార్టిస్టింగ్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
◾️సీబీటీ పరీక్షలో భాగంగా ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్, మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
👉దరఖాస్తు చివరి తేది: 16.05.2023
👉వెబ్సైట్: www.fact.co.in