Type Here to Get Search Results !

ఐఎంయూ(IMU) లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంటెక్, పీహెచ్ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.

👉విభాగాలు: మెరైన్ ఇంజనీరింగ్, నాటికల్ సైన్స్

👉మొత్తం పోస్టుల సంఖ్య: 12

👉వయసు: 50 ఏళ్లు మించకూడదు.

👉శాలరీ: నెలకు రూ.57,700 నుంచి రూ.1,82,400/- చెల్లిస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు చివరితేది: 04/05/2023

👉వెబ్సైట్ :
https://www.imu.edu.in/
Tags

Post a Comment

0 Comments