👉ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు... దేశవ్యాప్తంగా ఆర్బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.
👉అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉మొత్తం పోస్టుల సంఖ్య: 291
👉జాబ్ :
1.ఆఫీసర్ గ్రేడ్-బి (డీఆర్)- జనరల్: 222 పోస్టులు
2. ఆఫీసర్ ఇన్ గ్రేడ్-బి (డీఆర్) - డీఈపీఆర్: 38 పోస్టులు
3. ఆఫీసర్ ఇన్ గ్రేడ్-బి (డీఆర్)- డీఎస్ఐఎం: 31 పోస్టులు
👉శాలరీ : నెలకు రూ.45,500 - రూ.2,81100.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష (ఫేజ్ 1, 2), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 800/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 150/- చెల్లించాలి.
👉దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 09, 2023.
👉ఆఫీసర్ గ్రేడ్ - బి (డీఆర్) జనరల్- ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్ష తేదీ: 09-07-2023
*ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్ష తేదీ: 30-07-2023.
👉ఆఫీసర్ గ్రేడ్ -బి (డీఆర్) డీఈపీఆర్- ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్ష తేదీ: 16-07-2023
*ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్ష తేదీ: 02-09-2023.
👉ఆఫీసర్ గ్రేడ్ -బి (డీఆర్)- డీఎస్ఐఎం- ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్ష తేదీ: 16-07-2023
* ఫేజ్ 2 ఆన్లైన్ పరీక్ష తేదీ: 19-08-2023.
👉వెబ్సైట్:
www.m.rbi.org.in