Type Here to Get Search Results !

సీఐపీఈటీ (CIPET) లోని ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల...

👉అర్హత: సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉పో స్టుల వివరాలు: అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్(స్కిల్ డెవలప్మెంట్ /ప్రాసెసింగ్/ టెస్టింగ్/డిజైన్/టూల్ రూమ్/క్యాడ్/క్యామ్)-10, అసిస్టెంట్ ఆఫీసర్(ఎఫ్-ఎ)-01, టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3(టూల్ రూమ్ /టెస్టింగ్ /ప్రాసెసింగ్/ డిజైన్(క్యాడ్-క్యామ్-సీఏఈ)-20, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ గ్రేడ్ 3-03, అకౌంట్స్ అసిస్టెంట్ గ్రేడ్ 3-04

👉 మొత్తం ఖాళీలు: 38

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

*దరఖాస్తును డైరెక్టర్(అడ్మినిస్ట్రేషన్), సిపెట్ ప్రధాన కార్యాలయం, ఇండస్ట్రియల్ ఎస్టేట్, గిండీ, చెన్నై చిరునామాకు పంపించాలి.

👉ఎంపిక విధానం: రాత, నైపుణ్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 29.05.2023.

👉వెబ్సైట్ :
https://www.cipet.gov.in/
Tags

Post a Comment

0 Comments