👉అర్హత: పోస్టును అనుసరించి 10+2/డిప్లొమా/ఐటీఐ/ బీఎస్సీ/బ్యాచిలర్స్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
*పని అనుభవం కనీసం 6 నెలలు నుంచి 5 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
👉పోస్టుల వివరాలు: అసిస్టెంట్ వార్డెన్(మహిళ)-02, నర్సు(మహిళ)-01, అసిస్టెంట్(ఫైనాన్షియల్ అండ్ అకౌంట్స్)-02, జూనియర్ అసిస్టెంట్-02, ల్యాబ్ అసిస్టెంట్-03, లైబ్రరీ అసిస్టెంట్-01.
👉వయసు: 27 ఏళ్లు మించకూడదు.
👉ఎంపిక విధానం: ప్రాక్టికల్ టెస్ట్/స్కిల్ టెస్ట్, రాతపరీక్షలో
మెరిట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తులకు చివరితేది: 30.04.2023.
👉వెబ్సైట్: https://www.nift.ac.in/