👉 పోస్టుల వివరాలు:
◾️ఎక్స్ పర్ట్ (ఫైనాన్షియల్ లిటరసీ)-01
◾️అకౌంట్స్ అసిస్టెంట్-01
◾️ఎంటీఎస్-01
◾️లీగల్ కౌన్సిలర్-01
👉అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
👉వయస్సు : లీగల్ కౌన్సిలర్ పోస్టుకు 25 నుంచి 40 ఏళ్లు
◾️మిగిలిన పోస్టులకు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా:
దర ఖాస్తును జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, డబ్ల్యూసీడీ అండ్ ఎస్సీ, కలెక్టరేట్ ఆవరణ, మొదటి అంతస్తు, పాత కలెక్టరేట్ భవనం, నాంపల్లి స్టేషన్ రోడ్, అబిడ్స్, హైదరాబాద్ చిరునామకు పంపించాలి.
👉దరఖాస్తులకు చివరితేది: 18/04/2023
👉వెబ్సైట్ అడ్రస్ :
◾️https://www.wdcw.tg.nic.in/