Type Here to Get Search Results !

వాక్ - ఇన్ ఇంటర్వ్యూ ద్వారా 10th, ఇంటర్, డిగ్రీ అర్హత తో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల...

👉 న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్ఎల్) చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

👉పోస్టుల వివరాలు:

👉1.కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 80
◾️ అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్/ డిప్లొమా ఉత్తీర్ణత.
◾️వయసు: 28 సంవత్సరాలకు మించకూడదు.
◾️శాలరీ :నెలకు రూ.25980 చెల్లిస్తారు.

👉2. జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 64 ◾️అర్హత: ఇంటర్/ డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
◾️వయసు: 28 సంవత్సరాలకు మించకూడదు.
◾️శాలరీ :నెలకు రూ.23,640 చెల్లిస్తారు.

👉 3. ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 121
◾️అర్హత: ఐటీఐ/ మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత. ◾️వయసు: 28 సంవత్సరాలకు మించకూడదు.
◾️శాలరీ :నెలకు రూ.25980 చెల్లిస్తారు.

👉 4.హ్యాండిమ్యాన్: 230
◾️అర్హత: పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
◾️వయసు: 28 సంవత్సరాలకు మించకూడదు.
◾️శాలరీ: నెలకు రూ.23,640 చెల్లిస్తారు.

👉మొత్తం ఖాళీలు: 495

👉ఎంపిక విధానం: వాక్ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉ఇంటర్వ్యూ వేదిక: Office of the HRD Department, Al Unity Complex, Pallavaram Cantonment, Chennai - 600043.

👉 ఇంటర్వ్యూ తేది: 17, 18, 19, 20/04/2023.

👉ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు.

👉దరఖాస్తు ఫీజు: రూ.500.
Tags

Post a Comment

0 Comments