👉 1.మైనింగ్ సర్దార్ పోస్టు:
◾️అర్హత : 10th పాస్ అయి ఉండాలి.
◾️మైనింగ్ సర్దార్ సర్టిఫికెట్ ఉండాలి,
◾️గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్,
◾️ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ లేదా మెట్రిక్యులేషన్/తత్సమాన పరీక్ష పాసై మూడేళ్ల మైనింగ్ ఇంజినీరింగ్ డిప్లొమా ఉండాలి.
👉 2.ఎలక్ట్రిషియన్ పోస్ట్:
◾️అర్హత : ఎలక్ట్రిషియన్ (నాన్-ఎక్స్కవేషన్/టెక్నీషియన్) పోస్టుకు పది పాసై ఉండాలి.
◾️ఎలక్ట్రిషియన్ ట్రేడ్ ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. ◾️అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ పూర్తవ్వాలి.
👉3. డిప్యూటీ సర్వేయర్ పోస్టు:
◾️అర్హత : పదో తరగతి పాసైన వారు అర్హులు.
◾️ మైన్స్ సర్వే సర్టిఫికెట్ ఆఫ్ కాంపిటెన్సీ ఉండాలి.
👉 4.అసిస్టెంట్ ఫోర్మేన్ (ఎలక్ట్రికల్) పోస్టు:
◾️అర్హత :పది పాసై, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో మూడేళ్ల డిప్లొమా ఉండాలి.
👉 వయస్సు: ఏప్రిల్ 19వ తేదీ 2023 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
◾️ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయసు 35,
◾️ఓబీసీ అభ్యర్థులకు 33 సంవత్సరాలు మించకూడదు.
👉దరఖాస్తు ఫీజు: రూ.200/- ఆన్లైన్లో చెల్లించాలి. ◾️ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, కోల్ ఇండియా లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్నవారు ఫీజు చెల్లించనవసరం లేదు.
👉 శాలరీ వివరాలు:
◾️మైనింగ్ సర్దార్ పోస్ట్ కు శాలరీ :
నెలకు Rs. 31,852.56/- నెలకు,
◾️ఎలక్ట్రిషియన్ పోస్ట్ కు శాలరీ:
Rs.1087.17/- రోజుకు,
◾️అసిస్టెంట్ ఫోర్మేన్ (ఎలక్ట్రికల్): నెలకు - Rs. 31,852.56/-
◾️ డిప్యూటీ సర్వేయర్ : నెలకు - Rs. 31,852.56/-
👉దరఖాస్తుకు చివరి తేదీ: 19/04/2023
👉రాత పరీక్ష: 05/05/2023
👉ఫలితాల ప్రకటన: 29/05/2023
👉వెబ్సైట్: https://www.centralcoalfields.in