👉 న్యూదిల్లీలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) దేశ వ్యాప్తంగా రెగ్యులర్ ప్రాతిపదికన లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
👉 అర్హత: పోస్టుల్ని అనుసరించి 12 వ తరగతి ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ నైపుణ్యం కలిగి ఉండాలి.
👉 వయస్సు : పోస్టును అనుసరించి 27 సంవత్సరాలు మించకూడదు.
◾️ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు,
◾️ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
👉 శాలరీ : పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 26,000 - 1,00,000/- వరకు వస్తుంది.
👉 జాబ్ : స్టేనోగ్రాఫర్ (గ్రూప్ సి)
👉 మొత్తం ఖాళీలు: 185 పోస్టులు
◾️ఎస్సీలకు 28 పోస్టులు
◾️ఎస్టీలకు 14 పోస్టులు
◾️ఓబీసీ (ఎన్ సీ ఎల్) లకు 50 పోస్టులు
◾️ ఈడబ్ల్యూఎస్ లకు 19 పోస్టులు
◾️ అన్ రిజర్వ్ డ్ 74 పోస్టులు కేటాయించారు.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తు ఫీజు: జనరల్ కు రూ. 700/- చెల్లించాలి.
◾️ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు.
👉 దరఖాస్తులకి చివరి తేది: ఏప్రిల్ 26, 2023
👉 వెబ్సైట్ అడ్రస్ :www.epfindia.gov.in