Type Here to Get Search Results !

విదేశాల్లో ఉపాధికి దరఖాస్తుల ఆహ్వానం...

👉 18 నుంచి 45 సంవత్సరాలలోపు వయసుగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

👉 వీరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారులు శిక్షణ ఇస్తారు.

👉 ఈ శిక్షణ ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు, ఉద్యోగ భద్రత కలిగి ఉంటుంది.

👉 పూర్తి వివరాలకు  - 7997299739 ఈ నెంబర్ ను సంప్రదించగలరు.

👉 ఈ సమాచారం అవసరము అయిన వారికి షేర్ చేయగలరు.
Tags

Post a Comment

0 Comments