👉 మొత్తం పోస్టుల సంఖ్య: 868
👉 పోస్టుల వివరాలు: డిగ్రీ లెక్చరర్-793, ఫిజికల్ డైరెక్టర్-39, లైబ్రేరియన్-36.
👉 డిగ్రీ లెక్చరర్ సబ్జెక్టు వారీగా ఖాళీలు:
◾️తెలుగు-55,
◾️ఇంగ్లిష్-69,
◾️మ్యాథ్స్-62,
◾️స్టాటిస్టిక్స్-58,
◾️ఫిజిక్స్-46,
◾️కెమిస్ట్రీ-69,
◾️బోటనీ-38,
◾️జువాలజీ-58,
◾️కంప్యూటర్ సైన్స్-99,
◾️జియాలజీ-06,
◾️బయో కెమిస్ట్రీ-03,
◾️బయోటెక్నాలజీ-02,
◾️హిస్టరీ-28,
◾️ఎకనామిక్స్-25,
◾️పొలిటికల్ సైన్స్-27,
◾️కామర్స్ -93,
◾️జర్నలిజం-02,
◾️సైకాలజీ-06,
◾️మైక్రోబయాలజీ-17,
◾️పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-09,
◾️సోషియాలజీ-07,
◾️బిజినెస్ అడ్మినిస్ట్రేషన్-14.
👉 శాలరీ: నెలకు రూ.58,850/- నుంచి రూ.1,37,050/- ఉంటుంది.
👉ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభతేది: 17.04.2023
👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది:17.05.2023
👉 వెబ్సైట్ అడ్రస్:
https://treirb.telangana.gov.in/