Type Here to Get Search Results !

DMHO ఖమ్మం జిల్లాలో సపోర్ట్ ఇంజినీర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉 ఖమ్మం జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

👉 అర్హత : పోస్టుల్ని అనుసరించి బీఈ, బీ.టెక్ (సీఎస్ఈ, ఐటీ, ఈసీఈ) లేదా ఎంసీఏతో పాటు నాలుగేళ్ల పని అనుభవం ఉండాలి.

👉 వయస్సు : పోస్టును అనుసరించి 44 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

👉 శాలరీ: పోస్ట్ ని అనుసరించి నెలకు
రూ. 35,000/-  నుంచి 1,00,000 /- వరకు ఉంటుంది.

👉 జాబ్ :  సపోర్ట్ ఇంజినీర్

👉 దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను ఖమ్మంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం
చిరునామాకు పంపించాలి.

👉 ఎంపిక విధానం: పోస్టుల్ని అనుసరించి విద్యార్హతలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసారు.

👉 దరఖాస్తులకి చివరి తేదీ:  ఏప్రిల్ 15, 2023

👉 వెబ్ సైట్ అడ్రస్ :
 www.khammam.telangana.gov.in


Tags

Post a Comment

0 Comments