Type Here to Get Search Results !

రాత పరీక్ష లేకుండా పదో తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీ...

👉 యంత్ర ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

👉 అర్హత : పదవ తరగతి
💥యంత్ర ఇండియా లిమిటెడ్ అప్రెంటిస్ పోస్ట్ ల కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

💥దీనితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికెట్ కూడా ఉండాలి.

👉 మొత్తం ఖాళీలు: 5395

👉 వయస్సు :
💥అభ్యర్థుల యొక్క వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

👉ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 5395 అప్రెంటిస్  పోస్టులను భర్తీ చేయనున్నారు.

👉 ఎంపిక విధానం:
💥 అభ్యర్థులను మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

 💥విద్యార్హత అంటే 10వ తరగతి మార్కులను బట్టి మెరిట్ జాబితాను తయారు చేస్తారు.

💥ఈ మెరిట్ జాబితాలో పేరు ఉన్న అభ్యర్థులు  డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు.

💥 మెరిట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది.

👉శాలరీ :
💥 ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.6,000 మరియు 7,000 స్టైఫండ్ ఇవ్వబడుతుంది.

 👉దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్  14, 2023.

 👉 దరఖాస్తు ఫీజు:  రూ.200 /- చెల్లించాల్సి ఉంటుంది.

👉 వెబ్సైట్ అడ్రస్:
💥https://www.yantraindia.co.in 
Tags

Post a Comment

0 Comments