Type Here to Get Search Results !

ఇస్రో మహేంద్రగిరి లో గ్రూప్ సి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల...

👉 మహేంద్రగిరిలోని ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఆధ్వర్యంలోని ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

👉 అర్హత:
💥పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో 10వ తరగతి, డిప్లొమా/ ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.

👉  ఖాళీలు: 63

👉 పోస్టుల వివరాలు:
💥టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, డ్రాప్ట్ మెన్ , హెవీ వెహికిల్ డ్రైవర్, లైట్ వెహికిల్ డ్రైవర్,
ఫైర్ మెన్ లాంటి పోస్టులు ఉన్నాయి.

👉 శాలరీ:
💥పోస్ట్ ని అనుసరించి నెలకు
 రూ. 20,000 /-  నుంచి 50,000 /- వరకు ఉంటుంది.

👉వయస్సు:
పోస్టును అనుసరించి 35 సంవత్సరాలు
మించకూడదు.
💥 రిజర్వేషన్ వర్గాలకు అనగా ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.

👉 ఎంపిక విధానం:
💥పోస్టుల్ని అనుసరించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష / స్కిల్ టెస్ట్ / పీఈటీ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తు విధానం:
💥ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు:
💥జనరల్ కు రూ.750/ చెల్లించాలి.
💥ఎస్సీ,ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు.

👉 దరఖాస్తులకు ప్రారంభతేది: మార్చి 27, 2023

👉 దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్ 24, 2023

👉 వెబ్సైట్ అడ్రస్ :
💥https://www.iprc.gov.in
Tags

Post a Comment

0 Comments