👉 వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (NPDCL) లో రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.
👉 పోస్టుల వివరాలు:
💥జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్
👉ఖాళీలు: 100 పోస్టులు
👉అర్హత:
💥ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతై ఉండాలి.
👉 వేతనం :
💥పోస్ట్ ని అనుసరించి నెలకు
35,000/- నుంచి 1,90,000 /- వరకు ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం:
💥ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం:
💥 రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 వయస్సు :
💥పోస్టుల్ని అనుసరించి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి.
💥 రిజర్వేషన్ వర్గాలకు అనగా ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు :
💥జనరల్ కు రూ.320/-, ఎస్సీ, ఎస్టీలకు అభ్యర్థులకు రూ.200/- చెల్లించాల్సి ఉంటుంది.
👉 విద్యుత్ సర్కిళ్లు:
💥వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్.
👉 దరఖాస్తుల ప్రారంభతేది: ఏప్రిల్ 10, 2023
👉దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 29, 2023
👉 వెబ్సైట్ అడ్రస్:
💥https://www.tsnpdcl.in