Type Here to Get Search Results !

ఇంటర్ అర్హతతో దూరదర్శన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉ప్రసార భారతిలో పలు పోస్టల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

👉అర్హత: ఇంటర్ లేదా గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొంది ఉండాలి.

👉 మొత్తం ఖాళీలు: ప్రసార భారతిలో మొత్తం 41 ఖాళీలు ఉన్నాయి.

 👉పోస్టులు : వీడియోగ్రాఫర్ 

👉 దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

👉 ఎంపిక విధానం: రిక్రూట్ మెంట్ లో భాగంగా తొలుత రాత పరీక్ష ఉంటుంది.
◾️ఉత్తీర్ణత సాధించిన తర్వాత వ్యక్తిగత ఇంటర్వ్యూకి పిలుస్తారు.
◾️ఆపై వైద్య పరీక్ష ఉంటుంది.
◾️మూడు ప్రక్రియల్లోనూ అర్హత సాధించిన తర్వాత తుది అభ్యర్థి ఎంపిక జరుగుతుంది.

👉శాలరీ : వీడియోగ్రాఫర్ పోస్టుకు ఎంపికైన  అభ్యర్థికి నెలకు రూ.40వేలు  జీతం లభిస్తుంది.

👉 జాబ్ లోకేషన్:  వీడియోగ్రాఫర్ పోస్టుల నియామకం న్యూఢిల్లీ కోసం.
◾️ ఎంపికైన తర్వాత అభ్యర్థి దేశ రాజధానిలో పోస్టింగ్ పొందుతారు.

👉వెబ్సైట్ : prasarbharati.gov.in
Tags

Post a Comment

0 Comments