Type Here to Get Search Results !

BSF లో హెడ్ కానిస్టేబుల్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల...


👉బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) గ్రూప్-సి కేటగిరీలో హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

👉అర్హత: పోస్టును అనుసరించి 60 శాతం
మార్కులతో పదో తరగతి, ఐటీఐ లేదా ఇంటర్మీడియట్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

👉పోస్టుల వివరాలు:
◾️హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్): 217
పోస్టులు

◾️హెడ్ కానిస్టేబుల్ (రేడియో మెకానిక్): 30 పోస్టులు

👉 మొత్తం పోస్టుల సంఖ్య: 247

👉వయస్సు : 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ.25,500 నుంచి
 రూ. 81,100/-

👉దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు 100/- చెల్లించాలి.
◾️ (ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎంఎస్సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

👉ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, డిక్టేషన్ టెస్ట్, పేరాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ (హెచ్ సీ ఆర్వోలకు మాత్రమే), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తులకు చివరి తేదీ: మే 12, 2023

👉వెబ్సైట్: www.bsf.gov.in


Tags

Post a Comment

0 Comments