Type Here to Get Search Results !

NTPC లోని ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల...


👉నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు.

👉అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు: 18 నుంచి 25 సం|| లోపు ఉండాలి.

👉 మొత్తం ఖాళీలు: 152

👉పోస్టుల వివరాలు:
1. మైన్ ఓవర్ మ్యాన్: 84 పోస్టులు

2. ఓవర్మ్యాన్ (మ్యాగజైన్ : 07 పోస్టులు

3. మెకానికల్ సూపర్వైజర్: 22 పోస్టులు

4. ఎలక్ట్రికల్ సూపర్వైజర్: 20 పోస్టులు

5. ఒకేషనల్ ట్రైనింగ్
ఇన్స్ట్రక్టర్: 03 పోస్టులు

6. మైన్ సర్వే: 09 పోస్టులు

7. మైనింగ్ సర్దార్: 07 పోస్టులు

👉శాలరీ: నెలకు రూ.45,000/- నుంచి ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: రాత, నైపుణ్యం / సామర్థ్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు ఫీజు: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్- సర్వీస్మెన్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: మే 05, 2023

👉వెబ్సైట్ : www.careers.ntpc.co.in
Tags

Post a Comment

0 Comments