👉 ప్రముఖ ఎలక్ట్రికల్ వస్తువుల తయారీ సంస్థ ANCHOR సంస్థలో ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుంచి ప్రకటన విడుదలైంది.
👉ఈ సంస్థలో మొత్తం 50 ఖాళీలను (Jobs) భర్తీ చేస్తున్నారు.
👉 అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
👉రిజిస్టర్ చేసుకోవడానికి ఏప్రిల్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.
👉ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
👉ఎంపికైన అభ్యర్థులు శ్రీ సిటీలో పని చేయాల్సి ఉంటుంది.
👉ఎంపికైన వారికి సబ్సిడీపై క్యాంటీన్, ట్రాన్స్పోర్టేషన్, అవకాశాలు ఉంటాయి.
👉 ట్రైనీ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 50 ఖాళీలను ఈ ప్రకటన ద్వారా భర్తీ చేస్తున్నారు.
👉ఐటీఐ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
👉Note: కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
👉వయస్సు 25 ఏళ్లలోపు ఉంండాలి.
👉2020-22 మధ్యలో పాసై ఉండాలి.
👉 పూర్తి వివరాలకు 9154449677 నంబర్లను సంప్రదించగలరు.