Type Here to Get Search Results !

BECIL లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల...

👉  ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు BECIL లో ఉద్యోగ అవకాశాలు...

 👉బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (BECIL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉 ఇందులో DEO, రేడియోగ్రాఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లాంటి అనేక పోస్టులు ఉన్నాయి.

👉ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 155 పోస్టులని భర్తీ చేయనున్నారు.

👉ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 12, 2023 గా నిర్ణయించారు.

👉 యువకుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. ఇందులో స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, ఇంటరాక్షన్ ఉంటాయి.

👉ఈ మూడు దశలు దాటినవారిని ఉద్యోగాల కోసం ఎంపిక చేస్తారు. రిక్రూట్మెంట్ సంబంధిత సమాచారం ఇమెయిల్, టెలిఫోన్ ద్వారా అందిస్తారు.

👉 పోస్టుల వివరాలు:

💥డేటా ఎంట్రీ ఆపరేటర్: 50 పోస్టులు

💥పేషెంట్ కేర్ మేనేజర్ (PCM): 10 పోస్టులు

💥పేషెంట్ కేర్ కోఆర్డినేటర్: 25 పోస్టులు

💥మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ : 20 పోస్టులు

👉 దరఖాస్తు ఫీజు వివరాలు:

👉జనరల్: రూ.885,
💥అదనపు ప్రతి పోస్టుకు రూ.590/- చెల్లించాలి.

👉OBC: రూ.885,
💥అదనపు ప్రతి పోస్టుకు రూ.590/- చెల్లించాలి.

👉SC/ST: రూ. 531,
💥అదనపు ప్రతి పోస్టుకు రూ.354/- చెల్లించాలి.

👉ఎక్స్-సర్వీస్మెన్: రూ. 885,
💥అదనపు ప్రతి పోస్టుకు రూ. 590/- చెల్లించాలి.

👉మహిళా అభ్యర్థులు: రూ.885,
 💥అదనపు ప్రతి పోస్టుకు రూ. 590/- చెల్లించాలి.

👉EWS/దివ్యాంగ్: రూ. 531,
💥అదనపు ప్రతి పోస్టుకు రూ. 354/- చెల్లించాలి.

👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

👉 వెబ్సైట్  అడ్రస్: 
💥https://www.becil.com
Tags

Post a Comment

0 Comments