👉 విశాఖపట్నం జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో...
👉 అంగన్వాడీ వర్కర్, అంగన్వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ దరఖాస్తులు కోరుతున్నారు.
👉 ఖాళీలు:
1. అంగన్వాడీ వర్కర్: 05 పోస్టులు
2. అంగన్వాడీ హెల్పర్: 42 పోస్టులు
👉 అర్హత:
పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో 7, 10వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి.
👉 వయస్సు:
పోస్టును అనుసరించి 35 సంవత్సరాలు మించకూడదు.
👉 రిజర్వేషన్ వర్గాలకు అనగా ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
👉శాలరీ:
పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 7,000 - రూ. 20,000 /- వరకు ఉంటుంది.
👉 ఎంపిక విధానం:
పోస్టుల్ని అనుసరించి ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉దరఖాస్తు విధానం:
ఆఫ్లైన్ దరఖాస్తులను సంబంధిత విశాఖపట్నం జిల్లాలోని సీడీపీవో కార్యాలయం చిరునామాకు మీ దరఖాస్తులను పంపాలి.
👉 దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 03, 2023
👉 వెబ్సైట్ అడ్రస్:
https://www.visakhapatnam.ap.gov.in