👉 ఆంధ్రప్రదేశ్ లో అంగన్ వాడీ ఉద్యోగాల (AP Anganwadi jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
👉 కడప జిల్లాలో 71, విజయనగరం జిల్లాలో 78 ఖాళీలను (jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.
👉పోస్టుల ఆధారంగా టెన్త్, ఆ లోపు విద్యార్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు...
👉 కడప జిల్లాలోని పోస్టుల వివరాలు:
👉 ఈ ఖాళీలు కడప(యు), కడప (ఆర్), కమలాపురం, జమ్మలమడుగు, ముద్దనూరు, ప్రొద్దుటూరు, మైదుకూరు, చాపాడు, పులివెందుల, బద్వేల్,బి.కోడూరు, బి.మఠం, పోరుమామిళ్ల ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీలు ఉన్నాయి.
👉 అర్హతలు:
💥అంగన్ వాడీ వర్కర్ ఉద్యోగాలకు టెన్త్, మిగిలిన పోస్టులకు 7వ తరగతి అర్హత కలిగి ఉండాలి.
👉వయస్సు: 01-07-2022 నాటికి 21-35 ఏళ్లు ఉండాలి.
👉దరఖాస్తు చివరి తేదీ: మార్చి 27, 2023
👉 :మార్చి 28, 2023
👉 విజయనగరం జిల్లా లోని పోస్టుల వివరాలు:
👉 జిల్లాలోని గంట్యాడ, భోగాపురం, రాజాం, వీరగట్టం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం(యు), బొబ్బిలి, బాడంగి, గణపతినగరం, సాలూరు(ఆర్), ఎస్.కోట, వియ్యంపేట లో ఈ ఖాళీలు ఉన్నాయి.
👉శాలరీ:
💥అంగన్ వాడీ వర్కర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.11,500/-
💥మినీ అంగన్ వాడీ వర్కర్ కు రూ.7,000/-, 💥💥అంగన్ వాడీ హెల్పర్ కు నెలకు రూ.7,000/- ఉంటుంది.
👉 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ :
💥మార్చ్ 29,2023