👉 భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్ఓటీపీఐ) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
👉 జాబ్:
💥మెంబర్ టెక్నికల్ స్టాఫ్
👉 అర్హత:
💥పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ /మాస్టర్స్ డిగ్రీ / ఎంఎస్సీ /
పీహెచ్ ఉత్తీర్ణత.
👉 వయస్సు:
💥పోస్టును అనుసరించి 48, 50 సంవత్సరాలు మించకూడదు.
💥 రిజర్వేషన్ వర్గాలకు అనగా ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
👉 ఎంపిక విధానం:
💥పోస్టుల్ని అనుసరించి స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
👉 శాలరీ:
💥పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 1,30,000 - రూ. 2,40,000 /- వరకు ఉంటుంది.
👉 దరఖాస్తు విధానం:
💥ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తు ఫీజు:
💥జనరల్ కు రూ. 500/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు.
👉 దరఖాస్తులకు ప్రారంభ తేదీ:
💥మార్చి 09, 2023
👉 దరఖాస్తులకు చివరి తేదీ:
💥మార్చి 27, 2023
👉 వెబ్సైట్ అడ్రస్:
💥https://www.stpi.in