👉 న్యూదిల్లీలోని ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ మూడేళ్ల కాలవ్యవధికి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల కోసం దరఖాస్తులను కోరుతున్నారు.
👉 జాబ్:
💥సెక్యూరిటీ స్క్రీనర్
👉 మొత్తం ఖాళీలు:
💥 400 పోస్టులు
👉 అర్హత:
💥పోస్టుల్ని అనుసరించి కనీసం 60% మార్కుల (ఎస్సీ / ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 55%) తో ఏదైనా విభాగంలో డిగ్రీ (లేదా) తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
👉 వయస్సు:
💥పోస్టును అనుసరించి
19.03.2023 నాటికి 27 ఏళ్లు మించకూడదు. Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో
సడలింపు ఉంటుంది.
👉 శాలరీ:
💥పోస్ట్ ని అనుసరించి
నెలకు రూ. 30,000 - 90,000 /- వరకు వస్తుంది.
👉 దరఖాస్తు విధానం:
💥 ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం:
💥పోస్టుల్ని అనుసరించి రాత పరీక్ష, ఇంటరాక్షన్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఉంటుంది.
👉 దరఖాస్తు ఫీజు:
💥జనరల్ కు రూ. 750/-
చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు.
👉 దరఖాస్తులకు ప్రారంభ తేదీ:
💥మార్చ్ 11,2023
👉 దరఖాస్తులకు చివరి తేదీ :
💥మార్చ్ 19, 2023
👉 వెబ్సైట్ అడ్రస్:
💥https://www.aaiclas.aero