👉 డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన హైదరాబాద్ లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
👉 పోస్టులు & ఖాళీలు:
💥1. చీఫ్ ఫైర్ ఆఫీసర్ / ఎ: 01 పోస్టులు
2. టెక్నికల్ ఆఫీసర్ / సి(కంప్యూటర్స్): 03
పోస్టులు
3. డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్ / ఎ: 02 పోస్టులు
4. స్టేషన్ ఆఫీసర్ / ఎ: 07 పోస్టులు
5. సబ్-ఆఫీసర్ / బి: 28 పోస్టులు
6. డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్-కమ్ ఫైర్ మెన్
/ఎ: 83 పోస్టులు
👉 అర్హత:
💥పోస్టుల్ని అనుసరించి 10+2, సంబంధిత విభాగంలో బీఈ, బీ.టెక్ ఉత్తీర్ణత, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
👉 వయస్సు:
💥పోస్టును అనుసరించి 30,35, 45 ఏళ్లు మించకూడదు.
💥 రిజర్వేషన్ వర్గాలకు అనగా ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.
👉 శాలరీ:
💥పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 30,000 - 90,000 /- వరకు ఉంటుంది.
👉 ఎంపిక విధానం:
💥పోస్టుల్ని అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్డ్ టెస్ట్, ఫిజికల్ అసెస్మెంట్ టెస్ట్, కమాండ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉 దరఖాస్తు విధానం:
💥ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 దరఖాస్తు ఫీజు :
💥జనరల్ అభ్యర్థుల కు,
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కూడా ఎటువంటి ఫీజు లేదు.
👉 దరఖాస్తులకు ప్రారంభ తేదీ:
💥మార్చి 13, 2023
👉 దరఖాస్తులకు చివరి తేదీ:
💥ఏప్రిల్ 10, 2023
👉 వెబ్సైట్ అడ్రస్:
💥https:www.i-register.in