Type Here to Get Search Results !

హిందుస్థాన్ షిప్యార్డ్ వైజాగ్లో ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల...

👉 ఆంధ్రప్రదేశ్ కు చెందిన విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డ్ లిమిటెడ్ (HSL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు...

👉జాబ్:   
💥మేనేజర్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్, సీనియర్ అడ్వైజర్, సీనియర్ కన్సల్టెంట్, తదితర పోస్టులు ఉన్నాయి.

👉 అర్హత:
💥పోస్టుల్ని అనుసరించి డిగ్రీ / ఇంజినీరింగ్ డిగ్రీ / డిప్లొమా / ఎంబీబీఎస్ / ఎల్ఎల్బీ / ఐసీఏఐ / ఐసీడబ్ల్యూఏఐ / పీజీ డిగ్రీ / పీజీ డిప్లొమా / ఎంబీఏ 
/ ఎంసీఏ ఉత్తీర్ణత.

👉 శాలరీ :
💥 పోస్ట్ ని అనుసరించి నెలకు రూ.54,500 -
2,60,000/- వరకు ఉంటుంది.

👉 వయస్సు:
 💥పోస్టును అనుసరించి 30, 35, 45, 62 ఏళ్లు మించకూడదు.
💥 రిజర్వేషన్ వర్గాలకు అనగా ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది.

👉 ఎంపిక విధానం:
💥పోస్టుల్ని అనుసరించి షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

👉 దరఖాస్తు విధానం:
💥 ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 దరఖాస్తు ఫీజు:
💥జనరల్ కు రూ. 300/-
చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు.

👉 దరఖాస్తులకు ప్రారంభ తేదీ:
💥మార్చి 08, 2023

👉 దరఖాస్తులకు చివరి తేదీ:
💥ఏప్రిల్ 06, 2023

👉 వెబ్సైట్ అడ్రస్:
💥https://www.hslvizag.in.
Tags

Post a Comment

0 Comments